Jair Bolsonaro : విజయమో... మరణమో.. 3 Alternatives For 2022 || Oneindia Telugu

2021-08-31 101

Brazilian President Jair Bolsonaro has said he sees three alternatives for his future: prison, Lost life or victory in next year's presidential election.
#JairBolsonaro
#2022presidentialelection
#BrazilianPresidentJairBolsonaro
#India
#Afghanistan

బ్రెజిల్‌లో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ, చాలా అంచనాల పోల్స్‌లో లెఫ్టిస్ట్ మాజీ అధ్యక్షుడు లూయిస్‌ ఇనాసియో లూలా డి సిల్వానే తనపై ముందంజలో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా బోల్సోనారో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలవాలని లేదంటే హత్యకు గురవ్వడమే మిగిలి ఉంటుందని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ముందు మూడు అవకాశాలున్నాయని, ఒకటి 2022 అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందడమా? లేక హత్యకుగురవ్వడం లేదా అరెస్టు అయి ఊచలు లెక్కించడమా? అని తెలిపారు.